ప్రపంచంలో అత్యధిక రహదారి (రోడ్డు) ప్రమాదాలు భారత్‌లో ఉన్నాయి. భారత్‌లో రహదారి (రోడ్డు) ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 1,50,000 మంది మరణిస్తున్నారు.
రద్దీ (ట్రాఫిక్) చట్ట ఉల్లంఘనల గురించి తెలుసుకోండి. మీరు తప్పు చేయలేదని లేదా న్యాయస్థానం (కోర్టు) నుండి పత్రాలను విడుదల చేయడం మరియు ఎమీ చేయలేదని మీరు అనుకుంటే చలాన్ చెల్లించడం లేదా పోటీ చేయడం గురించి వరెన్నో తెలుసుకోండి.
గమనిక:- రహదారి భద్రత గురించి నియమాలు మరియు నిబంధనలు వేగంగా మారుతున్నాయి. అతి త్వరలో మీ వాహనాన్ని నడిపె బీమాకిస్తు నమోదుపై (డ్రైవింగ్ రికార్డ్ బీమా ప్రీమియంపై) ప్రభావం చూపుతుంది. మీరు ఎక్కువ చలాన్లను అందుకున్నట్లయితే, అధిక బీమాకిస్తు (ప్రీమియం) చెల్లించడానికి సిద్ధంగా ఉండండి.