డ్రైవింగ్ లైసెన్స్

विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें

రాష్ట్రం లోని ఆర్ టి ఓ (RTO) లే వివిక్తం గా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలను అందించేవి. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖా (Ministry of Road Transport and Highways / MORTH) దేశవ్యాప్తంగా ఆర్ టి ఓ లను ఒకటిగా కలిపింది.ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్లు/అర్జీలు అన్ని డ్రైవింగ్ లైసెన్స్ జారీ మరియు అందజేత కొరకు సారథి ద్వారా సంబంధిత ఆర్ టి ఓ (RTO) కు పంపబడతాయి.

భారతదేశం లోని చాల రాష్ట్రాలు సారథి ఆన్లైన్ సర్వీసెస్ లో చేరాయి. ఉపయోగకరమయిన సమాచారాన్ని సేకరించి మేము సారథి ఆన్లైన్ సర్వీసెస్ లో పొందుపరచాము. ఇది కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నవారికి లేదా తమ లైసెన్స్ కు మార్పులు చేసుకోవాలనుకుంటున్నవారికి ఉపయోగకరం.

 

 

शब्द ज्ञान

अभै (क्रिया-विशेषण)

अर्थ:- इसी समय या इस वक़्त या इस क्षण में।

उदाहरण:- अभी मैं सोना चाहता हूँ।

पर्यायवाची:- अथ, अधुना, अब, अभी, अभू, इस वक्त, इस समय, फ़िलहाल, फिलहाल, संप्रति, सद्य, सम्प्रति