డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కు అనుసంధానించడం

विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें

మనకు సంబంధించిన ప్రతి గుర్తింపులోనూ ఆధార్ భాగం గా మారుతుంది. మొబైల్ సిమ్ కార్డు కొనాలన్నా కార్యాలయాల్లో ఏపని కోసమయిన పిల్లల్ని పాఠశాలలో చేర్చడం దగ్గర నుండి బ్యాంకులో అకౌంట్ ఓపెనింగ్ వరకు ప్రతి పని ఆధార్ తో ముడిపడి ఉంది. ఇప్పటికి ఇది తప్పనిసరి కానప్పటికీ, రాగల రోజుల్లో తప్పని సరికాగలదు. ఈ అనుసంధానాన్ని ఆధార్ సీడింగ్ అనిఅంటాం. నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల గుర్తింపు,తొలగింపు దీని ద్వారా సాధ్యమని ప్రభుత్వం యోచిస్తుంది.

 

డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ ను లింక్ చేయు పద్దతి / విధానం


ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆధార్ అనుసంధానించే అవకాశం ఉన్నది. ఈ సేవ ప్రతి రాష్ట్రానికి చేరగలదు.

Driving License To Aadhar Linkingఆధార్ సీడింగ్ గా పిలవబడే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ అనుసంధానించే విధానం ఇక్కడ వివరించబడింది.

  • మీ రాష్ట్ర రవాణా శాఖ వెబ్ సైట్ ను సందర్శించండి.
  • ఆధార్ ను లింక్ చేసే URLను కనుగొని దానిపై క్లిక్ చెయ్యండి.
  • సంభందిత RTO వివరాలు,పుట్టిన తేదీ తదితర వివరాలతో సహా మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను అందించండి. చిత్రం లో చూపిన విధంగా "సబ్మిట్" లేదా "గెట్ డీటెయిల్స్" బటన్ని నొక్కండి.
    • గమనిక:- ఆధార్ అనుసంధానానికి సంభందించిన పత్రాలు వివిధ రాష్ట్రాలకు వివిధంగా ఉండవచ్చును.
  • సరైన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే దానిగురించి వివరాలు కనిపించగలవు.
  • తరువాత ధృవీకరణకు మీ ఆధార్ 12 సంఖ్యలను నింపవచ్చు.సాధారణం గా ధ్రువీకరణ /వెరిఫికేషన్ మీ ఆధార్ కు జత చేయబడిన మొబైల్ నెంబర్ కు అందే OTP ద్వారా జరుగుతుంది.
  • ఒకసారి ఆన్లైన్ లో ధృవీకరించిన బడిన కొంత సమయం తరువాత డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆధార్ అనుసంధానించబడుతుంది.

సాధారణం గా ఈ ప్రక్రియ కొన్ని రోజుల్లోనే పూర్తి అవుతుంది.లింకింగ్/అనుసంధానం విజయవంతంగా జరిగిందో లేదో తెలుసుకోవడానికి మీరు తరువాత లింక్ అభ్యర్థన యొక్క స్థితిని/స్టేటస్ ను చూసుకోవచ్చు.

 

మరిన్ని వివరాలు


డ్రైవింగ్ లైసెన్స్ కోసం గుర్తింపు కార్డుగా ఆధార్ ను ఉపయోగించినట్లయితే ఈ ఆధార్ లింకింగ్ అవసరం లేదు.

ఒకటి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, అప్పుడు ఒకటి మాత్రమే ఉంచి వేరొకటి రద్దు చెయ్యాలి. ఒకటి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఆధార్‌తో లింక్ చేయడం ఉద్దేశపూర్వక నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లను తెలుపుతుంది.

OTP ద్వారా ధృవీకరణ కోసం మీ మొబైల్ నంబర్ తో ఆధార్‌కు కనెక్ట్ అయ్యి ఉండాలి.

 

 

शब्द ज्ञान

भावी (विशेषण)

अर्थ:- भविष्य काल का या भविष्य काल में होनेवाला।

उदाहरण:- हमें भविष्य कालीन योजनाओं की रूप-रेखा तैयार कर लेनी चाहिए।

पर्यायवाची:- अगत्तर, अगला, अनागत, आगल, आगला, आगामी, आगिल, भवितव्य, भविष्णु, भविष्य कालीन, भव्य, भाविता