ఆర్.టి.ఒ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ రాత పరీక్ష కోసం సిద్దం చేయడానికి, మేము అనేక మాక్ ప్రాక్టీస్ పరీక్షలను సిద్ధం చేశాము. ప్రతి ప్రాక్టీస్ పరీక్షలో పదహైదు( 15) ప్రశ్నలను యాదృచ్ఛికంగా ప్రదర్శిస్తుంది. ప్రతి ప్రయత్నంలో మీరు యాదృచ్ఛిక క్రమమైన ఎంపికలతో కొంచెం భిన్నమైన ప్రశ్నలను చూడవచ్చు కాబట్టి ,మీరు మీ నైపుణ్యాలను మెరుగు పరచడానికి ఒకే పరీక్షను అనేక సార్లు ప్రయత్నించవచ్చు.
ప్రాక్టీస్ పరీక్షలను ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ముందుకు మరియు వెనకబడిన దిశలలో నావిగేట్ చేయవచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరికి మీరు ముగింపు బటన్ చూస్తారు. ముగింపు బటన్ ను క్లిక్ చేస్తే మీరు పరీక్ష ఫలితాన్ని చూస్తారు. అక్కడ మీకు సరైన సమాధానాలను (పరిష్కారం)వివరణాత్మక వివరణతో చూడటానికి మరియు పరీక్షను మళ్ళీ ప్రయత్నించడానికి మరోక ఎంపిక ఉంటుంది.
ఈ ప్రాక్టీస్ పరీక్షలు డ్రైవింగ్ లైసెన్సు రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మాత్రమే కాకుండా, మిమ్మల్ని బాధ్యతాయుతమైన డ్రైవర్గా చేస్తాయి.